Tuesday, October 5, 2010

అమ్మ ప్రేమ



సృష్టిలో విలువ కట్టలేని ప్రేమ అమ్మ ప్రేమ

సృష్టిలో పొందే కమనీయమయిన ప్రేమ అమ్మ ప్రేమ

సృష్టిలో పొందే మధురమయిన ప్రేమ అమ్మ ప్రేమ

పొందేకొద్దీ తరగని ప్రేమ అమ్మ ప్రేమ

పంచేకొద్దీ పెరిగే ప్రేమ అమ్మ ప్రేమ

కను రెప్పకన్నా మిన్నగ చూసుకునే ప్రేమ అమ్మ ప్రేమ

నేను పలికిన మొదటి పలుకు అమ్మ

నేను చుసిన మొదటి రూపము అమ్మ

నేను విన్న మొదటి మాట అమ్మ

ఆకలి గమనించి కడుపు నింపే ప్రేమ అమ్మ

No comments:

Post a Comment