చెలి నా చెలి .... ప్రియమైన నెచ్చెలి .
వెళ్ళిపోకే నను వదిలి. !
చిలిపి వెన్నెలలా చెంతకే చేరావు...
కారు చిచ్చులా మారి కాల్చేస్తున్నావు!
సుతిమెత్తని మల్లియవై స్నేహం పంచావు..
ముల్లుగా మారి నీవే కాటేస్తున్నావు !
ఏమి చేసినా .... నా ప్రాణమే తీసినా...
వేచియుంటా నీకై తుదివరకు.!!
వారించకే ప్రియతమా... ప్రేమించలేదని...
నీ కనుపాపలో దాగి వున్న నా రూపాన్ని అడుగు చెబుతుంది. !
నీ ప్రతి శ్వాసలో నేనున్నా... చిరు గాలిలా నీ చుట్టూ తిరుగుతూ వుంటా.!
నను విడిచి వెళ్ళాలి అనుకోకే ... వృదా ప్రయాస.
ఒక్కసారి ఒప్పుకోవా ప్రేమించానని .... జీవితమంతా తోడుగా వుంటాను.!!

No comments:
Post a Comment